దేశంలో నాలుగో అతిపెద్ద అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీ Aditya Birla Capital LTD కూడా IPOకు రావాలని నిర్ణయించింది. మార్చి 17న జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది బోర్డు. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. AMC
వాల్మార్ట్ ఇంక్ నియంత్రణలో ఉన్న భారతీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ సంవత్సరం 4వ త్రైమాసికంలోనే IPOకు వచ్చేందుకు ప్రయత్నాల్లో